థూ .. తెలుగు సాహిత్యంలో పెను సంచలనం ఈ కథ

2 comments:

 1. వీళ్ళు పరలోకంకూడా మనకుదక్కనీయరు!ఒకవేళవుంటే

  ReplyDelete
 2. ఎలా మొదలు పెట్టాలో తెలియక..
  ఏ ఉపమానం వాడాలో అర్ధంకాక
  చాలాసార్లు పదాల్ని డిలీట్ చేశాను..
  ఫైనల్‌గా ఒకటి మాత్రం కాయిన్ చేశా
  "థూ"
  ఒక దమ్మున్న కథ
  వంద గుండెల ధైర్యమున్న కథ
  వేయి వోల్టుల ఆవేశమున్న కథ
  లక్ష ఆలోచనలు రేకెత్తించే కథ
  కోటిలో ఒకటిగా మిగిలే కథ
  చాలా కథలు చదివాను సర్
  కానీ ఇంతగా.. ఇంతగా
  ఊపిరాడనివ్వకుండా చేసింది లేదు
  పాయింట్ బ్లాంక్‌లో గన్‌ పెట్టి
  ట్రిగ్గర్‌ నొక్కితే ఇలాగే ఉంటుందా?
  ఏమో .. కథ చదివాక అదే అనిపించింది
  -రత్నశ్రీ, రచయితను అవునో కాదో తెలియదు కానీ, పక్కా జర్నలిస్టుని !

  ReplyDelete